Checked elsewhere / FACTLY

“ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలో ‘మాకు ఖలిస్థాన్ కావలి’ అనే పోస్టర్ పట్టుకొన్న ఒక రైతు నిరసనకారుడు”
Social media posts Claim dated 17 Feb 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటోకి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటో 2013లో తీసింది. 6 జూన్ 2013 నాడు ‘ఘల్లుఘర దివస్,’ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ యొక్క 29వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని సిఖ్ సంస్థల కార్యకర్తలు సిక్కుల నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే కి మద్దతు తెలుపుతూ ‘we want ‘Khalisthan’’ (మాకు ఖలిస్థాన్ కావలి) అనే పోస్టర్ పట్టుకొన్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.