“చంద్రుడిపై నుండి తిరిగి వెనక్కి రావటానికి సౌకర్యం లేదు, కావున నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైన అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అన్నది అమెరికా ఆడిన అబద్దం”
Social media posts
FACTLY rated thisFALSE
What FACTLY found
చంద్రుడి ఉపరితలం నుంచి తిరిగి రావటానికి అక్కడ అంతరిక్ష కేంద్రం ఉండవలసిన అవసరం లేదు. ఆస్ట్రోనాట్స్ చంద్రుని ఉపరితలంపై తమ అన్వేషణలను పూర్తి చేసిన తర్వాత, వారు తిరిగి వెళ్లే లూనార్ మోడ్యూల్, అసెంట్ స్టేజిలోకి వెళ్తుంది. ఇది చంద్రుని ఉపరితలం నుండి పైకి లేవడానికి, ఆస్ట్రోనాట్స్ కమాండ్ మోడ్యూల్ వద్దకు చేరుకునే ప్రక్రియను పూర్తి చేస్తుంది. కమాండ్ మాడ్యూల్ ప్యారాచూట్లను ఉపయోగించి ఆస్ట్రోనాట్స్ పసిఫిక్ సముద్రంలో దిగగా, ఓడ సిబ్బంది వచ్చి వారిని తీసుకువెళ్లింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/868956684765821
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.