Checked elsewhere / FACTLY

“హైదరాబాద్ హాఫిజ్ పేట్ లో ముస్లింలు పోలీసులని కొడుతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 29 May 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలోని ఘటన 2020లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది. అహ్మదాబాద్ నగరంలోని సోలా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీల్ సింగ్ చౌహాన్, తాగిన మత్తులో ఒక వ్యక్తిని దుషిస్తూ చెంప మీద కొట్టడంతో, స్థానిక ప్రజలు ఆగ్రహంతో అతనిపై ఈ దాడి చేసారు. ఈ వీడియో హైదరాబాద్ కి సంబంధించింది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 May 2021. FACTLY (India) looked into it and published its finding on 29 May 2021. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.