“విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది”
Social media posts
Claim dated 16 Feb 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
విశ్వబ్రాహ్మణులను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు, అది ఒక ఫేక్ న్యూస్. ఆ వార్తతో ఉన్న ‘ETV Andhra Pradesh’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=2390959914481896&set=a.1667046673539894&type=3&th…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.