“విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇటీవల ఏర్పాటు చేసిన క్రీస్తు శిలువ యొక్క దృశ్యాలు”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
వీడియోలో కనిపిస్తున్న శిలువ విజయవాడలోని గుణదల కొండపై ఉన్న “గుణదల మేరీ మాత చర్చి”కి సంబంధించినది. ఇక్కడ మేరీ మాతని 1925 నుంచే ప్రార్థించడం జరుగుతోంది. 1933లో గుణదల కొండపైన శిలువని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి స్థాయి చర్చిగా 1971లో అభివృద్ది చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 21 August 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1287631215226256
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.