Checked elsewhere / FACTLY

“కెనడా టొరంటో నగరంలో వీచిన భయంకరమైన సుడిగాలుల వీడియోని చైనా నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది”
Social media posts Claim dated 21 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలో కనిపిస్తున్న సుడిగాలి దృశ్యాలు ‘Into the Storm’ అనే హాలీవుడ్ చిత్రం లోనివి. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించింది, నిజ జీవితంలో చోటుచేసుకుంది కాదు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఈ వీడియోని ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టుగా ఎటువంటి సమాచారం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.