Checked elsewhere / FACTLY

“దేవేంద్ర ఫడణవీస్‌ మద్దతుదారులు భారీ కార్ ర్యాలీ నిర్వహిస్తూ ముంబై నగరానికి తరలివస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 4 Jul 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 నవంబర్ నెల నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్న ర్యాలీ ఇటీవల మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగలేదు. అలాగే, ఈ వీడియోకి హైదరాబాదులో ఇటీవల బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.