“హిట్లర్ యూదులను బట్టలూడదీసి కంటైనర్ లో కుక్కి టీయర్ గ్యాస్ ప్రయోగించి దారుణంగా చంపుతున్న దృశ్యం”
Social media posts
Claim dated 19 Oct 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియోలో చివర చూపించిన దృశ్యాలు హిట్లర్ కాన్సంట్రేషన్ క్యాంపులవే అయినప్పటికీ, వీడియో మొదట్లో బట్టలు లేకుండా కంటైనర్లో మనుషులను పంపుతున్న దృశ్యం 1991లో రాయ్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన Härlig er jorden అనే ఒక స్వీడిష్ షార్ట్ ఫిల్మ్ లోనిది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 October 2023. FACTLY (India) looked into it and published its finding on 24 October 2023, 5 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.