Checked elsewhere / FACTLY

“కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కొత విధిస్తానని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రజలను బెదిరిస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 18 Nov 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. కాంగ్రెస్ వర్ధన్నపేట సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వేర్వేరు వీడియో క్లిప్పులను జోడిస్తూ ఈ వీడియోని రూపోందించారు. అసలు వీడియోలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు ఇంకొందరి భారాస నేతల కరెంట్ ఉడబీకుతానని వ్యాఖ్యలు చేశారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 November 2023. FACTLY (India) looked into it and published its finding on 20 November 2023, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.