Checked elsewhere / FACTLY

“కర్ణాటకలోని ఒక గ్రామంలో ఊరేగింపు సందర్భంగా హిందూ యువకుడి నుండి ఒక ముస్లిం వ్యక్తి హిందూ మత జెండా లాక్కున్న దృశ్యాలు”
Social media posts Claim dated 26 Sep 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

హర్యానాలోని సనోలి ఖుర్ద్ గ్రామంలో సెప్టెంబర్ 2023లో జన్మాష్టమి ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. భజరంగ్ దళ్ సభ్యులు కొందరు మత జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రామంలోని ముస్లిం ప్రాంతంలోకి ప్రవేశించారు. గ్రామంలో మత ఘర్షణలు తలెత్తకుండా గ్రామ సర్పంచ్ సంజయ్ త్యాగి మరియు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు జోక్యం చేసుకున్నారు. వారు జెండాలను తీసివేసి, మతపరమైన నినాదాలు చేయవద్దని బృందాన్ని అభ్యర్థించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 26 September 2023. FACTLY (India) looked into it and published its finding on 27 September 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.