“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరియు వైసీపీ పార్టీపై రాష్ట్ర మంత్రి జోగి రమేష్ విమర్శలు చేస్తున్న దృశ్యాలు”
Social media posts
FACTLY rated thisFALSE
What FACTLY found
మంత్రి జోగి రమేష్ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రమేష్ ఈ వ్యాఖ్యలు జగన్/వైసీపీను ఉద్దేశించి చేసినట్టు చిత్రీకరించారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 7 March 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=777003513786344
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.