Checked elsewhere / FACTLY

“భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని మరియు దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలదు.” అన్న దలైలామా”
Social media posts Claim dated 30 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

“భారతదేశం ఒక గొప్ప హిందూ దేశం, కానీ లౌకికవాదం భారతదేశాన్ని, దాని గొప్పతనాన్ని నాశనం చేస్తోంది, హిందుత్వ మాత్రమే భారతదేశాన్ని కాపాడగలదు.” అని దలైలామా అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దలైలామా లౌకికవాదం యొక్క ఆచరణను సమర్థించారు, ఇది భారతదేశానికి “మంచి ఫలితాలను” తెచ్చిందని, “కొన్ని మినహాయింపులు ఉన్నా” చాలా స్థిరమైనదని ఆయన అభివర్ణించారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.