Checked elsewhere / FACTLY

“ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యంగ ఉల్లంఘన జరుగుతునందున వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాసిన మాజీ సుప్రీం కోర్టు నాయమూర్తి జస్టిస్ కట్జూ”
Social media posts Claim dated 13 Sep 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా 2017లో ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారన్న ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఘటనను వ్యతిరేకిస్తూ జస్టిస్ కట్జూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసాడు. ఆ సందర్భంలో అయన ఇలాంటి వ్యాఖ్యలే చేసారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.