“హైదరాబాద్లో ఒక హిందూ పూజారిపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో”
Social media posts
Claim dated 28 Jul 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియో 23 జూలై 2025న ఆంధ్రప్రదేశ్లోని ధర్మవరం పట్టణంలో రమణ అనే చీరల వ్యాపారిపై వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా అనుచరులు చేసిన దాడిని చూపిస్తుంది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ SHO, Factlyతో మాట్లాడుతూ, ఈ వైరల్ వీడియో ధర్మవరం పట్టణంలో రమణ అనే చీరల వ్యాపారిపై ఎర్రగుంట రాజా అనే వడ్డీ వ్యాపారి అనుచరులు చేసిన దాడిని చూపిస్తుందని, ఈ దాడిలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, ఈ దాడి ఘటనలో నిందితులు ఎవరూ ముస్లింలు కాదని పేర్కొన్నారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.