Checked elsewhere / FACTLY

“సరిగ్గా పనిచేయని కరోనా కిట్లతో మెడికల్ మాఫియా; కుళాయి నీరును కూడా పాజిటివ్‌గా చూపిస్తున్న కరోనా కిట్ వీడియో”
Social media posts Claim dated 29 Jan 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

నాసికా రంధ్రాలలో నుండి సేకరించిన నమూనాలతో మాత్రమే ఆ కరోనా టెస్ట్ కిట్ ఉపయోగించాలని, నీరు లేదా ఏదైనా ఇతర ఆహారాలు మరియు ద్రవాలతో ఉపయోగించడం కోసం ఆ టెస్ట్ కిట్‌ను రూపొందించలేదని ‘Abbott’ సంస్థ వారు తెలిపారు. టెస్ట్ కిట్‌ను సరిగ్గా ఉపయోగించకుండా, తప్పుడు సమాచారం షేర్ చేయడం సరికాదని కూడా అన్నారు. ఇతర ద్రవాలు ఉపయోగిస్తే వాటి రసాయన లక్షణాల వల్ల టెస్ట్ కిట్ తప్పుడు ఫలితాలు చూపెట్టే అవకాశం ఉంది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.