“సముద్రంలో పడిపోయిన ఒక కంటైనర్ నుంచి కొందరు ఐఫోన్లను దొంగిలిస్తున్న నిజమైన సంఘటనకి చెందిన వీడియో”
Social media posts
Claim dated 4 Dec 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజమైన సంఘటనకు చెందిన దృశ్యాలు కావు. ఇది పూర్తిగా AI ఉపయోగించి తయారు చేసిన వీడియో అని AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1824372764863482
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.