“విదేశాల్లో తవ్వకాలు జరపగా బయటపడిన మహాభారత రథం యొక్క దృశ్యాలు”
What FACTLY found
వీడియోలోని దృశ్యాలు చైనాలోని ‘అన్ యాంగ్’ నగరం సమీపంలో ఉన్న “Yin Xu” మ్యూజియానికి చెందినవి. ఇక్కడ ఉన్న ప్రాచీన సమాధుల్లో మనుషుల ఎముకులతో పాటు, రథ చక్రాలు, వివిధ ఆభరణాలు, పాత్రలు కూడా లభించాయి. ఇవి 3300 ఏళ్ల నాటి శాంగ్ రాజ్య వంశం పాలిస్తున్నప్పటి వస్తువులుగా యునెస్కో గుర్తించింది. మరియు, ఈ మ్యూజియంలో అనేక ప్రాచీన రథాలను కూడా చూడవచ్చు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 November 2022. FACTLY (India) looked into it and published its finding on 11 November 2022, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/sudhakarnambeti.nambeti/posts/pfbid02fS2QzHcnxHNM43mF4gpdesvopx1…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.