“‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు ఒక వృద్ధుడిని ముస్లింలు కొడుతున్న వీడియో”
Social media posts
Claim dated 12 Oct 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలోని ఘటన రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాలో 2019 అక్టోబర్ నెలలో చోటుచేసుకుంది. డబ్బు వివాదానికి సంబంధించి ఇతరులను దుర్భాషలాడినందుకు హోత్చంద్ సింధీ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కొడుతున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ‘భారత్ మాతా కి జై’ అని నినాదాలు చేసినందుకు ఆ వృద్ధుడిని కొట్టలేదు. అలాగే, ఈ ఘటనలో మతపరమైన కోణమేమీ లేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/jithender.ananthula/posts/pfbid02AAsbofTGbsTAKtsE3sAX9xC2N9qzefb…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.