Checked elsewhere / FACTLY

“మహారాష్ట్రలోని ఒక పొలంలో బోర్ వేస్తే అందులో నుండి పాలు బయటికి వచ్చిన దృశ్యాలు”
Social media posts Claim dated 25 Dec 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2019లో రాజస్థాన్ బికనేర్ జిల్లాలో రెండేళ్లుగా మూతపడి ఉన్న ఒక బోర్‌వెల్‌ను రసాయనాల సహాయంతో శుభ్రం చేసి తిరిగి స్టార్ట్ చేసినప్పుడు, దాన్లో నుండి మొదట కొంతసేపు వరకు తెల్లటి నురుగులాంటి నీరు బయటకి వచ్చింది. రెండు గంటల తరువాత ఈ తెల్లటి నురుగు పోయి అందులో నుండి నీరు వచ్చింది. ఈ వీడియోలో బోరింగ్ పైప్ నుండి బయటికి వస్తున్నది పాలు కాదు. అలాగే, ఈ వీడియో మహారాష్ట్రకి సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 December 2022. FACTLY (India) looked into it and published its finding on 26 December 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.