Checked elsewhere / FACTLY

“కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించిన ఫోటో”
Social media posts Claim dated 31 Dec 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటో 2018లో వ్యవసాయ రుణాల మాఫీ, కనీస మద్దతు ధర, పెరుగుతున్న ఇంధన ధరలు, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు మొదలైన పలు డిమాండ్స్ తో భారతీయ కిసాన్ యూనియన్ నేతృత్వంలో రైతులు హరిద్వార్ నుండి ఢిల్లీకి కిసాన్ క్రాంతి మార్చ్ నిర్వహించినపుడు వారిని పోలీసులు ఉత్తరప్రదేశ్-ఢిల్లీ బోర్డర్ లో అడ్డుకునే క్రమంలో వారిపై భాష్ప వాయువు, వాటర్ కానన్స్ ప్రయోగించినప్పుడు తీసింది, ఈ ఫోటోకి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకి ఎటువంటి సంబంధంలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 December 2020. FACTLY (India) looked into it and published its finding on 31 December 2020. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.