Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్ లో మహిళల పై అఘాయిత్యానికి పాల్పడుతున్న బీజేపీ ఎమ్మెల్యే వీడియో”
Social media posts Claim dated 21 Mar 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలో మహిళల పై దాడి చేస్తున్న వ్యక్తి పేరు అశోక్ గోయల్. అతను బీజేపీ ఎమ్మెల్యే కాదు. వీడియోలోని వ్యక్తి అతను ఒక బీజేపీ నేత అని చెప్పుకుంటాడు అని మాత్రం కొన్ని వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. అంతేకాదు, వీడియోలోని ఘటన జరిగింది హర్యానా లో; ఉత్తరప్రదేశ్ లో కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 March 2021. FACTLY (India) looked into it and published its finding on 22 March 2021, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.