“బెంగళూరులో ఒక పాప్‌కార్న్ విక్రేత ఉప్పుకు బదులుగా పాప్‌కార్న్‌లో మూత్రాన్ని కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు”
What FACTLY found
పాప్‌కార్న్ తయారీకి ఉపయోగించే వంటనూనెలో ఉమ్మివేసాడు అనే ఆరోపణతో, బెంగళూరు పోలీసులు నవాజ్ పాషా అనే పాప్‌కార్న్ విక్రేతను జూన్ 2022లో అరెస్టు చేశారు. విచారణ తర్వాత, ఉమ్మి వేయలేదు అని నిర్ధారించి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసారు. పోస్టులో ఉప్పుకు బదులుగా మూత్రం ఉపయోగించి పాప్‌కార్న్ చేసాడు అని తప్పుగా షేర్ చేస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 July 2023. FACTLY (India) looked into it and published its finding on 19 July 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.