Checked elsewhere / FACTLY

“మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని కత్తితో బెదిరించాడు”
Social media posts Claim dated 31 Jul 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ సంఘటన ఇండోర్‌లో నిజంగానే జరిగింది. బాలికను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని ఆయుధాల చట్టం కింద కేసు కుడా నమోదు చేశారు. కాకపోతే, బెదిరించిన వ్యక్తి ముస్లిం కాదు. F.I.R కాపీలో అతని పేరు పీయూష్ రావత్ అని చూడవచ్చు. అతను ముస్లిం కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 July 2022. FACTLY (India) looked into it and published its finding on 8 August 2022, 8 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.