Checked elsewhere / FACTLY

“తెలుగు రాష్ట్రలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన దోపిడి దొంగల ముఠాలు సంచరిస్తున్నారు”
Social media posts Claim dated 21 Jul 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఒకప్పుడు చడ్డి గ్యాంగ్ ముంబై, హైదరాబాద్ లో దొంగతనాలు చేసిన వార్త నిజమైనప్పటికి, 2016 & 2017 లో ఆ గ్యాంగ్ చేసిన దొంగతనాల ఫొటోలని చూపించి ఇప్పుడు గొంతులు కోసే కొత్త గ్యాంగ్ అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.