“ఇటీవల బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో నడి రోడ్డు మీద గిరిజన అమ్మాయిలపై బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి చేసారు.”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ ఘటన మార్చ్ 2022లో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. భగోరియా అనే గిరిజన పండుగలో పాల్గొనడానికి వెళ్తున్న ఇద్దరు గిరిజన మహిళలపై కొందరు వ్యక్తులు లైంగిక దాడి చేసారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసారు. ఐతే పోలీసుల ప్రకారం ఈ నిందితులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 19 April 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.