“భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసిన ఫొటో.”
Social media posts
Claim dated 26 Dec 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ ఫోటో డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసినది కాదు. 14 అక్టోబర్ 2021న మన్మోహన్ సింగ్ AIIMSలో చికిత్స పొందుతున్న సమయంలో, అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు తీసిన ఫోటో ఇది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/curtainraisersnetwork/posts/pfbid0siJ7SKFRYH9cEJUx25b36xxYmXbQWr…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.