“ఒక యువతిపై కొందరు యువకులు దాడి చేసినప్పుడు ఆమె వారిని తిరిగి కొట్టినట్లు చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు.”
Social media posts
Claim dated 25 Dec 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దీన్ని క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్ అనే ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ వాళ్లు కొరియోగ్రాఫ్ చేసి అప్లోడ్ చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1116428766154305
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.