“పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా టవర్‌పై తృణమూల్ కాంగ్రెస్ జెండాకి బదులుగా జాతీయ జెండా ప్రదర్శించబడుతుంది.”
Social media posts
Claim dated 22 May 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
2022లోనిర్మించినబడిన బిశ్వ బంగ్లా టవర్‌పై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి రాష్ట్ర చిహ్నమైన బిశ్వ బంగ్లా ప్రదర్శించబడేది. మే 2026లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిశ్వ బంగ్లాకి బదులుగా జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 May 2026. FACTLY (India) looked into it and published its finding on 26 May 2026, 4 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1498872651859991
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.