Checked elsewhere / FACTLY

“ముస్లిం వేషధారణలో ఉన్న రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నిజమైన ఫోటో. గాంధీ కుటుంబం ముస్లిం మతాన్ని పాటిస్తుంది.”
Social media posts Claim dated 20 May 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటో ఫిబ్రవరి 1968లో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం అనంతరం జరిగిన ఫాన్సీ డ్రెస్ పార్టీలో తీయబడింది. అయితే, రాజీవ్, సోనియా గాంధీల పెళ్లి హిందూ సాంప్రదాయంలో జరిగిందని అనేక ఆధారాలు చెప్తున్నాయి. అలాగే, జవహర్ లాల్ నెహ్రూ, ఫిరోజ్ గాంధీల కుటుంబాలు ముస్లిం మతానికి చెందినవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.