Checked elsewhere / FACTLY

“కేరళలోని ఒక టీ స్టాల్ లో కూర్చొని పాట పాడుతున్న ఆ రాష్ట్ర మంత్రి రాజన్”
Social media posts Claim dated 11 Dec 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో ఉన్న వీడియో క్లిప్, ‘కేరళ ఫుడీ’ అనే ఫుడ్ వ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వ్లాగ్ లోనిది. తను ఈ వీడియోని కేరళలోని కుమారకోంలో ఉన్న ‘కీరికులీ తెంగింతోప్పు’ అనే హొటల్‌లో చిత్రీకరించాడు. అక్కడ కొంతమంది కస్టమర్స్ సాయంకాలవేళ ఆ హోటల్‌లో పాటలు పాడుకుంటూ గడుపుతారని అతను వ్లాగ్‌లో చెప్పాడు. పాడుతున్న వ్యక్తి కేరళ మంత్రి రాజన్ అని వీడియో మొత్తంలో ఎక్కడా కూడా చెప్పలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.