Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదుపై కోర్టు ఆదేశించిన సర్వేకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన లాఠీ ఛార్జ్ వీడియో.”
Social media posts Claim dated 24 Nov 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో 20 డిసెంబర్ 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నఖాస్ చౌక్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించినది. అప్పట్లో సిటిజెన్షిప్ ఆమెండమెంట్ ఆక్ట్ (CAA)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో, పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ వీడియోకు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 November 2024. FACTLY (India) looked into it and published its finding on 25 November 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.