“చైనా ప్రభుత్వం చైనాలో క్రైస్తవ మతాన్ని రద్దు చేసి, అక్కడి చర్చిలను తగలపెడుతోంది”
Social media posts
Claim dated 7 Dec 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
చైనా ప్రభుత్వం తమ దేశంలో క్రైస్తవ మతాన్ని రద్దు చేస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. చైనా జాతీయ భద్రతను పెంచేందుకు మతపరమైన వ్యవహారాలపై మరిన్ని ఆంక్షలు విధించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల ఆదేశించారు. కానీ, చైనాలోని చర్చిలపై ఇటీవల దాడులు జరిపి తగలపెట్టినట్టు ఎక్కడ రిపోర్ట్ అవలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.