“‘భారత ఆక్రమిత’ అరుణాచల్ ప్రదేశ్ నుంచి తన భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడానికి బదులుగా, మణిపూర్ నుండి చేసినందుకు రాహుల్ గాంధీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు అని చెప్పి గ్లోబల్ టైమ్స్ న్యూస్ వార్త సంస్థ చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్”
Social media posts
Claim dated 18 Jan 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
గ్లోబల్ టైమ్స్ న్యూస్, వారి ‘X’ హ్యాండిల్‌లో ఈ విధమైన వార్త ఏదీ పోస్ట్ చేయలేదు. అలాగే, మణిపూర్ నుండి ప్రారంభించినందుకు రాహుల్ గాంధీకి షీ జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపాడు అని చెప్పడానికి ఆధారాలు లేవు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 January 2024. FACTLY (India) looked into it and published its finding on 24 January 2024, 6 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.