Checked elsewhere / FACTLY

“మణిపూర్ క్రైస్తవ కుకీ తెగ తమ నిరసనలలో వారి మహిళలను నగ్నంగా చేసి ఉద్యమంలో ముందు పెట్టడం ఒక వ్యూహంగా పాటిస్తారంటూ షేర్ చేస్తున్న ఫోటోలు”
Social media posts Claim dated 26 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

2004లో తంగజం మనోరమ అనే యువతి అస్సాం రైఫిల్స్ నిర్భందంలో చనిపోయిన ఘటనను నిరసిస్తూ మైరా పైబీ ఉద్యమకారిణిలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసన చేపట్టిన దృశ్యాలను పోస్టులో షేర్ చేసిన ఫోటో చూపిస్తుంది. ఇమాస్‌ మరియు మదర్స్ ఆఫ్ మణిపూర్‌గా పిలవబడే ఈ మైరా పైబీలు, ఇంఫాల్ లోయలోని పలు వర్గాల నుండి వచ్చిన మైతేయ్ తెగకు చెందిన మహిళలని తెలిసింది. ఈ ఫోటోలలో నగ్నంగా నిరసన చేస్తున్నది కుకి తెగకు చెందిన మహిళలు కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 26 July 2023. FACTLY (India) looked into it and published its finding on 26 July 2023. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.