Checked elsewhere / FACTLY

“భారత్‌లో గర్భిణి మహిళ వేషంలో ఉన్న కొరియన్ వ్యక్తిని కొందరు యువకులు వేధిస్తున్నప్పటి దృశ్యాలు”
Social media posts Claim dated 7 Jun 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ వీడియోని దక్షిణ కొరియా యూట్యూబర్ సుమిన్ అనే వ్యక్తికి చెందిన సంబంధంలేని రెండు వేర్వేరు వీడియోలని ఎడిట్ చేసి రూపొందించారు. ఇందులో మొదటిది మే 2025లో వారణాసిలో అతను పురుషుడిగానే హోలీ ఆడినప్పటి వీడియో కాగా, రెండవది ఏప్రిల్ 2026లో బంగ్లాదేశ్ వీధుల్లో గర్భిణి మహిళ వేషంలో చేసిన సామాజిక ప్రయోగానికి సంబంధించిన వీడియో.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 7 June 2026. FACTLY (India) looked into it and published its finding on 8 June 2026, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.