“బరేలీ నగరంలో ఒక పోలీస్ చలాన్ రాసినందుకు ముస్లింలు అతన్ని చితకబాదుతున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 16 Jul 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
వీడియోలోని ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్‌పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. హర్యానా పోలీసులు ఒక కేసుకి సంబంధించి భరత్‌పుర్ జిల్లాలోని జురెహ్ర పట్టణంలో ప్రయాణిస్తుండగా, వారి వాహనం మరో వాహనాన్ని ఢికొంది. పోలీసు వాహనం ఢీకొన్న మరో వాహనంలోని యువకులు, పోలీసులతో వాగ్వాదానికి దిగి ఒక కానిస్టేబుల్‌పై ఇలా దాడి చేసారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన యువకులు ముస్లింలని పోలీసులు ఎక్కడా ప్రకటించలేదు. ఈ వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి నగరానికి సంబంధించింది కాదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.