Checked elsewhere / FACTLY

“తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోయే మహాలక్ష్మి పథకానికి కావలసిన పత్రాలకు సంబంధించిన సమాచారం”
Social media posts Claim dated 12 Dec 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలోని మహలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మాత్రమే అమలు చేశారు. ప్రస్తుతానికి మహిళలకు నెలకు రూ.2500 మరియు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే విషయానికి సంబంధించి ఇంకా (13 డిసెంబర్ 2023 నాటికి) ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. ఆరు గ్యారంటీలలో మిగిలిన వాటిని 100 రోజులో అమలు చేస్తామని ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం స్పష్టం చేసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 December 2023. FACTLY (India) looked into it and published its finding on 13 December 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.