“కరోనాతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విజయసాయి రెడ్డిని పరామర్శించిన జగన్”
Social media posts
Claim dated 23 Jul 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
2016లో రోడ్డు ప్రమాదంలో విజయసాయి రెడ్డి గాయపడినప్పుడు జగన్ తనని పరమర్శించినప్పటి ఫోటోని, కరోనా సోకిన విజయసాయి రెడ్డిని పరామర్శించినట్టుగా చెప్తున్నారు. ఆ ఫోటోని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వున్నవారు ఎవరూ మాస్కు ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 July 2020. FACTLY (India) looked into it and published its finding on 23 July 2020. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.