Checked elsewhere / FACTLY

“దేశం మొత్తంలో వై.ఎస్. జగన్ ఒక్కడే సమర్థంగా పరిపాలించాడు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.”
Social media posts Claim dated 29 Jul 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్ ఒక్కడే దేశం మొత్తంలో సమర్థంగా పాలించాడని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. వైరల్ పోస్టులో ఉన్న నిర్మలా సీతారామన్ ఫోటో 28 జూన్ 2021న జరిగిన పత్రికా సమావేశానికి సంబంధించినది. ఈ విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి మద్దతుగా తీసుకున్న చర్యల గురించి మరియు టూరిస్ట్ గైడ్‌లు/ట్రావెల్ ఏజెన్సీలకు ఆర్థిక సహాయం మరియు రుణాలను అందించడం గురించి మాట్లాడారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 29 July 2024. FACTLY (India) looked into it and published its finding on 5 August 2024, 7 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.