“హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు ఆదేశించింది.”
What FACTLY found
ఇటీవల మద్రాసు హైకోర్టులో హిందూ దేవాలయాల్లోని షిర్డీ సాయిబాబా విగ్రహాలను తొలగించేలా తమిళనాడు రాష్ట్ర HR&CE డిపార్ట్‌మెంట్‌ని (హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ) ఆదేశించాలని కోరుతూ డి. సురేష్‌బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, 25 జూన్ 2024న ఈ పిటిషన్‌పై స్పందించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి(HR&CE డిపార్ట్‌మెంట్‌కు) నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను 19 జూలై 2024కి వాయిదా వేసింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 June 2024. FACTLY (India) looked into it and published its finding on 27 June 2024, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/janaki.padhuka/posts/pfbid02uqVEgVbBfRPPUryRkf3qyYD1p5xzkahnrMMQ…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.