“బీజేపీ ప్రభుత్వం పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఒక కోటి రూపాయిల ఆర్ధిక సహాయం కూడా అందించలేదు”
What FACTLY found
4 ఫిబ్రవరి 2019 నాడు పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సైనికుల కుటుంబాలకు ఆయా జవాన్లు తీసుకుంటున్న జీతాలనే పెన్షన్లుగా ఇస్తున్నామని, విరాళాలతో కలుపుకొని ప్రతి కుటుంబానికి 2.16 కోట్ల నుండి 3.24 కోట్ల వరకు ఆర్ధిక సహాయం అందజేశామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 14 ఫిబ్రవరి 2020 నాడు ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. పుల్వామా దాడిలో మరణించిన CRPF జవాన్ల కుటుంబాలకు పూర్తి పెన్షన్‌తో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలను మరియు పరిహారాన్ని అందించామని హోమ్ వ్యవహారాల శాఖ 2021లో పార్లమెంటుకి తెలిపింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 February 2023. FACTLY (India) looked into it and published its finding on 17 February 2023, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/vasukyadav.vasu/posts/pfbid02sbU6DRKzkg23j5bKZwUd1PmE9oiB3tJkTpD…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.