“ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఢిల్లీలో నీరు, మురుగు సమస్య, రోడ్ల సమస్యలను పరిష్కరించలేదని ఒప్పుకున్న అరవింద్ కేజ్రీవాల్”
What FACTLY found
ఇది క్లిప్ చేయబడిన వీడియో. పూర్తి వీడియోలో ఢిల్లీలోని విశ్వాస్ నగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓం ప్రకాష్ శర్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విశ్వాస్ నగర్ లో త్రాగునీరు, మురుగు నీరు, రోడ్ల సమస్యకు ఎటువంటి పరిష్కారం దొరకలేదని, మేము సాయం చేయడానికి ముందుకు వచ్చినా ఆయన నిరాకరించాడని కేజ్రీవాల్ పేర్కొన్నారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 January 2025. FACTLY (India) looked into it and published its finding on 21 January 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1173496684356811
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.