Checked elsewhere / FACTLY

“భారత సైన్యం త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ ఆకాశంలో పరేడ్ నిర్వహిస్తున్న దృశ్యం”
Social media posts Claim dated 30 Jun 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారత రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన అనేక గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత వైమానిక దళం ఆకాశంలో త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ విన్యాసాలు నిర్వహించింది. కాని, భారత వైమానిక దళం నిర్మించిన త్రిశూల ఆకార దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోలి లేవు. పోస్టులో షేర్ చేసిన ఫోటో డిజిటల్ గా సృష్టించబడింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.