Checked elsewhere / FACTLY

“ఘాజియాబాద్ సూర్య ప్రతాప్ చౌహాన్ హత్య కేసు నిందితులలో ఇద్దరిని పోలీసులు రోడ్డుపై సంకెళ్ళతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 31 May 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

సూర్య ప్రతాప్ చౌహాన్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ, వైరల్ వీడియో ఆ కేసుకి సంబంధించినది కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోహిత్ భాటి, యువరాజ్ మాలి. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఏప్రిల్ 2026లో జరిగిన 19 ఏళ్ల అరుణ్ హత్య కేసులో వీరు అరెస్టు చేయబడ్డారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 May 2026. FACTLY (India) looked into it and published its finding on 3 June 2026, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.