Checked elsewhere / FACTLY

“ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ఆయుధాలను తరలిస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 23 Jun 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్‌లో ఉన్నది. ఈ వీడియో 2018 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. ఈ వీడియో కజకిస్తాన్ నుండి ఉజ్బెకిస్తాన్‌లోని ఒక సహజ వాయువు ప్లాంట్‌కు స్లర్రీ హాప్పర్ అనే పరికరాన్ని రవాణా చేయడాన్ని చూపిస్తుంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 June 2025. FACTLY (India) looked into it and published its finding on 23 June 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.