Checked elsewhere / FACTLY

“తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని నిర్మించి ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదు”
Social media posts Claim dated 22 Nov 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

26 అక్టోబర్ 2020న హైదరాబాద్ లోని గోషామహల్ నియోజికవర్గం పరిధిలోని ‘గోడే కి కబర్’ లో 192 మరియు ‘కట్టల మండి’ లో 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంత్రి KTR ప్రారంభించి ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించారు. 2019లో హైదరాబాద్ లోని చిత్తరమ్మ నగర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళని KTR ప్రారంభించి ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 November 2020. FACTLY (India) looked into it and published its finding on 23 November 2020, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.