“హిజాబ్ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ముస్లిం విద్యార్ధులకు తన మద్దతు తెలుపుతూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన దృశ్యాలు”
Social media posts
Claim dated 12 Feb 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఫోటోలు పాతవి. 2021 ఆగష్టు నెలలో రాఖీ సావంత్ హిజాబ్ ధరించుకొని జిమ్ సెంటరుకి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలని తీసారు. ఈ ఫోటోలకి ప్రస్తుత హిజాబ్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 February 2022. FACTLY (India) looked into it and published its finding on 16 February 2022, 4 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.