“‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు దిశా రవి జోసెఫ్. తను కేరళకు చెందిన క్రిస్టియన్”
What FACTLY found
గ్రెటా థన్ బర్గ్ ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు ‘దిశా అనప్ప రవి’, ‘దిశా రవి జోసెఫ్’ కాదు. దిశా రవి యొక్క వోటర్ కార్డు వివరాలలో తన పేరు ‘Disha A Ravi’ అని, తన తండ్రి పేరు ‘Ravi Annappa’ అని రాసి ఉంది. ఒక న్యూస్ ఆర్టికల్ లో దిశా రవి ఒక హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తని తెలిపారు. తను లింగాయత్ సముదాయానికి చెందిన ఇంట్లో పెరిగిందని ఈ ఆర్టికల్ లో తెలిపారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 February 2021. FACTLY (India) looked into it and published its finding on 19 February 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/435467309909323/posts/3613681432087879
- Facebook posthttps://www.facebook.com/contact.smita/posts/3921708697923104
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.