Checked elsewhere / FACTLY

“దుబాయ్‌ ఎయిర్ షోలో భారత వైమానిక దళం ప్రదర్శించిన తేజస్ యుద్ధ విమానం ఫోటో”
Social media posts Claim dated 16 Nov 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

14 నవంబర్ 2021న యూఏఈలోని అల్ మక్తూమ్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ షో ప్రారంభమైంది. షో మొదటిరోజు భారత వైమానిక దళం తరపున తేజస్ యుద్ధవిమానం, సారంగ్ హెలికాప్టర్‌లను ప్రదర్శించారు. ఐతే వైరల్ అవుతున్న ఫోటో తేజస్‌ది కాదు. ఆ ఫోటో 2019లో పారిస్‌లో జరిగిన ఎయిర్ షోలో ప్రదర్శించిన పాకిస్తాన్ వైమానిక దళం యొక్క JF-17 థండర్ యుద్ద విమానానిది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 November 2021. FACTLY (India) looked into it and published its finding on 17 November 2021, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.