Checked elsewhere / FACTLY

“కడప జిల్లా తవ్వకాలలో బయటపడ్డ పురాతన నంది విగ్రహం యొక్క ఫోటోలు”
Social media posts Claim dated 23 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫోటోలో కనిపిస్తున్న పురాతన నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగర సమీపంలో బయటపడింది. 2019లో మైసూరు జిల్లాలోని అరసానికేరే గ్రామంలో ఈ నంది విగ్రహం బయటపడింది. ఈ పురాతన నంది విగ్రహం కడప జిల్లా తవ్వకాలలో బయటపడింది కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.